కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద హత్యయత్నం జరిగింది. డబ్బుల వివాదంలో పొన్నం కార్తీక్ అనే వ్యక్తి బిట్ల రాంచరణ్ పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన రాంచరన్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడీ పరిసితి ప్రసూతం స్థిరంగా ఉందని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   ##...
0 Comments 0 Shares 522 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com