ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు...
0 Comments 0 Shares 49 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com