మదనపల్లెలో బైక్ రేసర్ల వీరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లెలో సైలెన్సర్లు తొలగించి అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేసర్ల నిర్లక్ష్యం శనివారం ఒక బాలుడి కాలు విరగడానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని సీపీఐ నేత కృష్ణప్ప తీవ్రంగా ఖండించారు. ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. బైక్...
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com