*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*
*డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*
*పోయిన సిలిండర్లకు యాజమాన్యం మా వద్ద నగదు వసూలు చేస్తున్నారు*
*మాకు నెల జీతాలు కూడా ఇవ్వరు*
*డెలివరీ బాయ్ ల ఆవేదన*
*మంగళగిరి:*
ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేయలేకపోతున్నామని, సిలిండర్లు డోర్ డెలివరీ చేసే సమయంలో ఆటోల వద్దకు గుర్తు...