*Press Release*
*లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి*
*వేగం మరింత పెరగాలి... ఐకానిక్ ముద్ర కనిపించాలి*
*నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు... రాజధాని*
*రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్*
*ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా చూడాలి*
*-అమరావతి రాజధాని పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు*...