రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
కొటికలపూడిలో పట్టాదారు పాసుబుక్స్ పంపిణీ.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 04/04/2026.
ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట...