రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జీనించుకోలేని వైసీపీ కుట్రలు అమరావతిపై దుష్ప్రచారం రాజకీయ కుట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అమరావతి రాష్ట్ర ప్రజల ఆశయాలకు నిపుణులు సూచనలతో నిర్ణయించిన...