ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి ఊరేగింపును శుక్రవారం రాత్రి చేపట్టారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ లోనికి తరిని మాధురి(28) అనే మహిళ జుట్టు వెళ్లడంతో తల మీద చర్మంతో పాటు మొత్తం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. #RAJESH 
0 Comments 0 Shares 61 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com