యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్  నిన్న రాత్రి ముఖ్య అతిథిగా హాజరై స్నూకర్ సిండికేట్ ఇండోర్ ఆట స్థలాన్ని ఘనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్నూకర్ వంటి ఆటలు ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తాయని అన్నారు. నేటి యువత క్రీడలను...
0 Comments 0 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com