పుంగనూరు నియోజకవర్గం : ఆ వార్త పూర్తిగా అవాస్తవం: సీఐ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు వచ్చిన కథనం అవాస్తవమని సీఐ జయరామయ్య శుక్రవారం తెలిపారు. అతను బెట్టింగ్ యాప్ ద్వారా లక్షల రూపాయలు నష్టపోయి, అప్పులు చేశాడని, చోరీయత్నం చేస్తూ మహిళపై కత్తితో దాడి చేశాడని వివరించారు. కోర్టు ఆదేశాలతోనే స్టేషన్ కు హాజరై సంతకాలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు#...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com