రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?
చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల  పనులు 3.10 కోట్లు మంజూరు కాగా.రహదారి పనులు గుత్తేదారు మొదలుపెట్టగా. గ్రామస్థులు రహదారి నాణ్యతను పరిశీలించగా సరైన నాణ్యత లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పై ఆందోళనకు దిగి రహదారి పనులు నిలిపివేయడంతో. ఈ రహదారి పనులు పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఏఈ గ్రామస్థులతో కలిసి రహదారి పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇవ్వడంతో...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com