"ఖుల్లం-ఖుల్లా"
ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "WWE గేమ్" రాజకీయాలే చేస్తున్నారు ! ‎"నీవు కొట్టినట్లు చేయి - నేను ఏడ్సినట్లు చేస్తా"  ‎ప్రజల చెవిలో పూలు పెడుదాము ! ‎@ మనలో ఎవరం అధికారంలో ఉన్నా ! ‎మన మన అవనీతుల మీద "తూ తూ మంత్రం" విచారణ ఉండాలి ? ‎మనం దోచుకున్న ఆస్తులకు భద్రత ఉండాలి @ Karunakar Deshayi ?
0 Comments 0 Shares 73 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com