తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?
తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది,  తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం పినరయి విజయన్ కౌంటర్ ,కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉంది, అది దేశంలోనే తక్కువ, కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు...
0 Comments 0 Shares 73 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com