పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్ ఆమోదించి తీర్మానించడమే దీనికి కారణం. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాల్చి, క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాలు చేతబూని 'జై అమరావతి, జై చంద్రబాబు, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు# కొత్తూరు...
0 Comments 0 Shares 49 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com