పుంగనూరు ఏప్రిల్ 11 నుంచి రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష
బీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలోని పూలే మండల్ వేదికగా ఈ దీక్ష జరుగుతుంది. బీసీ సింహ గర్జన సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లకు ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రామచంద్ర...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com