ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ వేడుకకు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామీణ వాతావరణంలో...
0 Comments 0 Shares 138 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com