మనుషుల ! మానుల !
కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా చేస్తారా? గాలి వానల తాకిడికి నా రెక్కలు రెమ్మలై విరిగి ప్రజల మీద పడితే అందుకు బాధ్యత లేని మరి బాధ్యత వహించే మున్సిపల్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా ఇది నా ప్రశ్న? ఒక నిర్జీవం లేని చెట్టు ఆవేదన?
0 Comments 0 Shares 267 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com