వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై అధికారులు, పెళ్లిళ్లు శుభకార్యాలు ఉన్న సమయాల్లో ఆయన ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విఫలం అయ్యారని అనడానికి నిదర్శనం ఈ వెలుగు లేని పల్లె వెలుగు బస్సు సౌకర్యం. దీనిని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించి సమస్యను పరిష్కరించగలరని స్థానిక ప్రయాణికులు...
0 Comments 0 Shares 295 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com