ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ఆమోదం పొందిందని టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేందర్ నాయుడు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం సాయంత్రం టిడిపి నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా...
0 Comments 0 Shares 63 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com