కరెంట్ షాక్ మృతులకు ₹8 లక్షలు.. బిల్లులు యథాతథం – డబుల్ రిలీఫ్!
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ సంస్థ (TGERC) కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించింది. కరెంట్ షాక్‌తో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఉన్న పరిహారాన్ని పెంచుతూ ఇకపై రూ.8 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఆర్థికంగా బలమైన ఆదరణగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్ల జరుగుతున్న...
0 Comments 0 Shares 101 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com