మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, గౌడ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి పాల్గొని, పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం...