అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజలతో కలిసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మంత్రిగారు సంబరాలు జరుపుకున్నారు పటాకులు పేయించి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు అమరావతి రాజధాని బిల్లు ఆమోదం...
0 Comments 0 Shares 283 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com