పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు ఈశ్వరయ్యను తిట్టారు. ఆయన తిట్టడం ఏంటని ఈశ్వరయ్యకు సపోర్టుగా చంద్ర వచ్చి మాట్లాడాడు. ఈక్రమంలో ఆ ముగ్గురు చంద్రయ్యపై కొడవలితో దాడి చేశారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com