ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వెలిగారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కలిబండ హరిజనవాడలో నిర్వహించిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాల్లో ఈరోజు ఒక...
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com