విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు తీసుకో నున్నారు.  నిన్న మంగళ వారం జగదంబా సెంటర్ సమీపం లో ఓ పంక్షన్ హాల్లో బదిలీ అయిన కలెక్టర్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అధికారులు.ప్రజా ప్రతినిధులు పలువురు కలెక్టర్ గారిని సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు తు విశాఖ జిల్లా అధికారులు ప్రజలు తనను...
0 Comments 0 Shares 77 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com