విజయవాడ
01-04-2026
ప్రచురణార్థం
*బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు*
*..........భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ*
అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ను పురస్కరించుకొని శ్రీ ఈశ్వర పుత్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట లో సాయిబాబా ప్రశాంత నిలయం లో అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఈశ్వర...