బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
భారీ అవినీతితో నష్టాల అంచుల్లో సింగరేణి సంస్థ
కేసీఆర్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసిన సింగరేణి, ఈ ఏడాది 58 మిలియన్ టన్నులకే పరిమితమయ్యింది
మొదలు 76 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేక 60 మిలియన్...