కూటమి నాయకుల సమక్షంలో సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీలోని పత్తెమగారి పల్లిలో మంగళవారం శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహ ప్రతిష్ఠ మరియు విశేష పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, చిత్తూరు జిల్లా APYSS అధ్యక్షుడు సుబ్రమణ్యం,...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com