లక్ష దీపాలార్చనకు విశేష స్పందన
బొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు విశేష స్పందన లభించింది. గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి శివలింగాలకు పూజలు చేశారు. దీపాలను వెలిగించేందుకు రెండు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక చింతనతో మనస్సు ప్రశాంతత లభిస్తుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అన్నారు. #RAJESH 
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com