"నగదు అవుట్.. టోల్‌లో ఇక డిజిటల్ యుగం!"
    హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పు రానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ఇండియా (NHAI) తాజా మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను దశలవారీగా నిలిపివేస్తూ, పూర్తిగా డిజిటల్ విధానానికి మార్పు చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం టోల్ ఫీజును ఇకపై నగదుగా చెల్లించే అవకాశాలు తగ్గనున్నాయి. వాహనదారులు...
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com