"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ మతాల ప్రతినిధులు, శోభాయాత్ర నిర్వాహకులు, స్థానిక పెద్దలు హాజరయ్యారు. సమావేశంలో శోభాయాత్రల రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, చట్టం-శాంతి పరిరక్షణ, అనుమతించిన సమయాల...
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com