సజ్జనార్ పర్యవేక్షణలో హనుమాన్ జయంతి.|
    సికింద్రాబాద్: ఈ నెల 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా తాడు బండ్ ప్రాంతంలో ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు.  శోభాయాత్ర రూట్ మ్యాప్ ను సమీక్షించిన సిపి, భక్తుల ఇబ్బందులు లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. అలానే, ఆలయంలో కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్ర రూట్ ను బాంటియా గార్డెన్ వైపు...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com