మహావీర జయంతి: ఈటల రాజేందర్ అహింసా సందేశం”.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో జరగిన మహావీర జయంతి వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు.  2625వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహాపురుషుల పాత్ర, అహింసా సిద్ధాంతం ప్రాముఖ్యతపై ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అతని వ్యాఖ్యల ప్రకారం, “సర్వేజనా సుఖినోభవంతు” అనే భారతీయ నినాదం ప్రపంచానికి పాఠం నేర్పే విధంగా ఉంది. మహావీరుడు చెప్పిన అహింసా సిద్ధాంతమే...
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com