"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ పేదల మధ్య రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఇంటింటా వెళ్లి లబ్ధిదారులను పరామర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కోట నీలిమ వెల్లడించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com