టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధిలో ఎం.లక్ష్మి టెర్రస్ గార్డెన్తో కూరగాయలు,పువ్వులు మొక్కలు పెంచడాన్ని మంగళవారం పరిశీలించారు. ఇంటిలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసి టెర్రస్ గార్డెన్తో మొక్కలు పెంచాలని ప్రజలను కోరారు. ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకోవచ్చునన్నారు. #RAJESH 
0 Comments 0 Shares 84 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com