పుంగనూరు:మోదీ దీర్ఘకాలిక సేవలకు పుంగనూరులో బీజేపీ సంబరాలు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసిన సందర్భంగా సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ మోదీ వంటి గొప్ప నాయకుడు దొరకడం అదృష్టమని, ఆయన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మఠం బాబు, డా. జగన్నాథం, చంద్ర శేఖర్...
0 Comments 0 Shares 92 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com