పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం – టీడీపీ శుభాకాంక్షలు
చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా, మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాటలు కాకుండా పనులతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న నాయకుడిగా, అభివృద్ధికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నమ్మకానికి ప్రతీకగా ఆయనను అభివర్ణించారు. చౌడేపల్లి నేలపై ఆయన నాయకత్వం ఒక శక్తి, నమ్మకమని, ప్రజల కోసం పోరాడే ధైర్యం, సమస్యలపై నిలబడే సాహసం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు....
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com