మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.
మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఫిర్యాదును వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మొత్తం 334 అర్జీలు...
0 Comments 0 Shares 74 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com