తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు కి మై టిడిపి మరియు ఇతర సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్రక కార్యాలయం నుంచి నారా లోకేష్ బాబు గారు అభినందనలు తెలియజేస్తూ ఒక చిరు కానుక పంపడం జరిగింది దీనిపై శ్రీహరి నాయుడు మాట్లాడుతూ నాలాంటి సామాన్య కార్యకర్తలను పార్టీ గుర్తించడం...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com