మాచాని సోమప్ప వర్ధంతి సందర్భంగా బివి జగనేశ్వర్ రెడ్డి గారు నివాళులర్పించారు.
-*దివంగత మాచాని సోమప్ప గారి 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప సర్కిల్ వద్ద ఉన్న వారి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేతల కోసం సోమప్ప గారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మిగనూరు సమగ్రాభివృద్ధి కోసం వారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సోమప్ప గారి స్ఫూర్తితో ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం...
0 Comments 0 Shares 124 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com