ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_50 మందికి ఫుడ్ పాయిజన్_*   _నందిగామ మండలం చందాపురం గ్రామం లో శ్రీరామ నవమి వేడుకల అన్నదానం లో ఫుడ్ పాయిజన్....._   _50 మంది గ్రామస్థులకు అస్వస్థత ప్రయివేటు హాస్పిటల్స్ కి తరలింపు....._   _ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్....._   _నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం...
0 Comments 0 Shares 97 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com