ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రికోట రాజీవ్ రెడ్డి గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనీ రెడ్డి గారు కలవడం జరిగింది.
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారిని వైఎస్ఆర్ స్టూడెంట్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనిరెడ్డి  ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతున్న తీరు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణిస్తున్న పరిస్థితులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, హాస్టల్ సదుపాయాల లోపం వంటి సమస్యలపై *మనిరెడ్డి గారు* మరియు *ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు లోతుగా...
0 Comments 0 Shares 164 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com