"₹166 కోట్ల కాంట్రాక్ట్‌పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|
హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ డిజైనింగ్ కోసం సుమారు ₹166 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన విషయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చు అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రజా డబ్బుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్...
0 Comments 0 Shares 89 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com