ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించే పండుగ అని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో...
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com