జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (APCO)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తక్షణమే పునఃపరిశీలించి నిలిపివేయాలని కోరుతూ, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారు గౌరవ జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, ఐఏఎస్ గారిని మరియు గౌరవ సంయుక్త కలెక్టర్ నూరుల్, ఐఏఎస్...
0 Comments 0 Shares 427 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com