మరణించిన హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ.
అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో అకాల మరణం చెందిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు వారి సహచరులు అండగా నిలిచారు. స్వచ్ఛందంగా సేకరించిన ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబాలకు రూ. 6.78 లక్షల ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేశారు. సహచరుల ఐక్యత, మానవత్వానికి ఇది నిదర్శనమని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ కుటుంబం ఎల్లప్పుడూ తమ సిబ్బంది కుటుంబాలకు అండగా...
0 Comments 0 Shares 84 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com