.అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.. ................*అమరావతి రాజధాని తీర్మానంపై శాసన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ..*
• అమరావతి సీఎం చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్
• కానీ తర్వాత జరిగిన పరిణామాలు వల్ల అమరావతి అభివృద్ధి కుంటుబడింది.
• గత ప్రభుత్వ విధానం వల్ల రాజధాని రైతుల్లో భయం తొలిగించేందుకు ఈ బిల్లును తీసురావడం జరిగింది...