మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు.
ఫోన్ దొంగిలించడమే కాకుండా, అందులోని యూపీఐ (UPI) యాప్‌లను ఉపయోగించి క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా అల్వాల్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.
సంఘటన వివరాలు: ఓల్డ్ అల్వాల్, సూర్య నగర్‌కు చెందిన కొండం నాగభూషణం అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30 గంటల...