ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది. ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు...
0 Comments 0 Shares 92 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com