పుంగనూరు: పుంగునూరు పట్టణంలో జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ చైర్మన్‌గా రహమత్ అలీ ఖాన్, కార్యదర్శిగా బుడ్డన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్, జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రెజరర్‌గా శ్రీనివాసులు,...
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com